Samsung Galaxy M06: శాంసంగ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు మోడల్స్ ను లాంచ్ చేసిన శాంసంగ్ తాజాగా మరో రెండు ఎంట్రీ లెవల్ 5G ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వీటిలో గెలాక్సీ M06 5G మోడల్ అత్యంత తక్కువ ధరలో లభించగా, గెలాక్సీ M16 5G మోడల్ మరింత మెరుగైన స్పెసిఫికేషన్‌లతో అందుబాటులోకి వచ్చింది. Read Also: Caste…