GAIL Recruitment 2024: గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్, ఇతర పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఇందులో అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ gailonline.com ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు . దీనికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 11, 2024. గెయిల్ ఇండియా లిమిటెడ్ ద్వారా మొత్తం 261 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 261 వేర్వేరు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సీనియర్…