Vivek: పదవిలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లోనే ఉంటానని చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ అందరినీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించిన విషయం తెలిసిందే.