వెయ్యి కోట్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పఠాన్ రికార్డులని ప్రమాదంలో పడేస్తూ ‘గదర్ 2’ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. సన్నీ డియోల్ హీరోగా నటించిన గదర్ 2 సినిమా 2001లో వచ్చిన గదర్ కి సీక్వెల్. గద్దర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాని ఇంపాక్ట్ 22 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన గదర్ 2 పైన కూడా ఉంది అంటే గద్దర్ 1 ఏ రేంజులో ఆడియన్స్ ని అలరించిందో…