సెప్టెంబరు 2న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. మరోవైపు పవర్ స్టార్ నటించిన గబ్బర్ సింగ్ రీరిలీజ్ చేస్తూ సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు తమ అభిమాన హీరో పుట్టిన రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. Also Read: Nani : సరిపోదా శనివారం కలెక్షన్ల తుఫాన్.. ఆంధ్ర – తెలంగాణలో భారీ…