ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. కొత్త సినిమాల రికార్డులు పక్కకు పెట్టి… రీ రిలీజ్ సినిమాల రికార్డులతో కొట్టుకుంటున్నారు స్టార్ హీరోల అభిమానులు. మఖ్యంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రీ రిలీజ్‌తో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఖుషి, జల్సా, పోకిరి సినిమాలతో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ఇచ్చారు. ఇక ఆగష్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా బిజినెస్ మేన్ రీ రిలీజ్‌తో థియేటర్ టాపులు లేచిపోయేలా ఎంజాయ్…