ఈరోజు నుంచి జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు బ్రిటన్‌లో జరగబోతున్నది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లండన్‌కు చేరుకున్నారు. బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, కెనడా దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ సభ్యదేశాలకు చెందిన అధినేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. జీ7 దేశాల అభివృద్దితో పాటుగా మహమ్మారి కట్టడి, చైనా ప్రాబల్యం తగ్గించడంపై కూడా ఈ చర్చించే అవకాశం ఉన్నది. ఇక ఈ సమావేశాలకు భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దక్షిణకొరియా…