సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో డ్యాన్స్ వీడియోలు మాత్రం ఓ రేంజులో వైరల్ అవుతుంటాయి.. సరదాగా కాసేపు నవ్వుకోవడానికి వృద్దులు చేసే డ్యాన్స్ వీడియోలు నెట్టింట తెగచక్కర్లు కొడుతుంటాయి.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎన్నో చూసే ఉంటారు.. తాజాగా మరో తాత తనలోని జోష్ ను.. తనలోని హీరోను బయట ప్రపంచానికి పరిచయం చేస్తూ డ్యాన్స్ స్టెప్పులు ఇరగదీశారు.. అతని డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ…