కొన్ని కొన్ని సార్లు కార్ల విషయంలో జరిగే అతి పెద్ద తప్పు పెట్రోల్ బదులు డిజీల్ కొట్టించడం, డిజీల్ బదులు పెట్రోల్ నింపడం. మనం తొందరలో ఉన్న లేదా ఆయిల్ బంక్ లో పనిచేసే వారు నిర్లక్ష్యంగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో సీఎన్ జీ, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ కార్లు వాడుతున్న వారున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న కార్లలో ఫ్యూయల్…