నమ్మినవారే మోసం చేస్తూ ఉంటారు అనేది అందరికి తెలిసిందే.. ఎన్నోసార్లు అలాంటి ఘటనలను చూస్తూనే ఉంటాం.. తాజాగా స్నేహితులని నమ్మి ఇంటికి తీసుకువచ్చిన ఒక వ్యక్తికి దారుణ పరిస్థితి ఎదురయ్యింది. ఇద్దరు స్నేహితులు అతడికి మాయమాటలు చెప్పి, మందు తాగించి, స్నేహితుడి భార్యనే అత్యచారం చేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. బతుకుదెరువు కోసం ఎన్నో ఊళ్లు దాటుకుంటూ ఒక వ్యక్తి కుటుంబంతో కలిసి కొన్నేళ్ల క్రితం తారామతిపేటకు…