Mushroom Salad: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే విషయానికి వస్తే.. మొదట చక్కెర కలిగిన ఆహారాన్ని తినొద్దు అని సలహా ఇస్తారు. మంచి ఫిట్‌నెస్ కోసం చాలామంది స్వీట్లకు దూరంగా ఉంటారు. అయితే సమోసాలు, పకోడాలు, పూరీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేయించిన ఆహారాన్ని తినడం మొదలు పెడతారు.