Water Melon: ఎండాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎండల తీవ్రత కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఎండ, ఉక్కపోతతో చాలామంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ వేడిని తట్టుకునేందుకు ఏసీలు, కూలర్లు వాడటం మొదలు పెట్టేసారు కూడా. అయితే, ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొన్ని పండ్లను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం పుచ్చకాయ (వాటర్ మిలన్) చాలా…