Home
Friday Horoscope
Friday Horoscope News
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
Friday Horoscope 19 June 2026: మేష రాశి వారికి నేడు ఆర్థిక పరమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పాత బాకీలు లేదా మొండి బాకీలను సమర్థవంతంగా తిరిగి వసూలు చేసుకోగలుగుతారు. అయితే, వృత్తి, ఉద్యోగ వ్యవహారాలలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. అనుకూలించే దైవం: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. చేయవలసిన పూజ: లక్ష్మీ నరసింహ స్వామిని తులసి దళాలతో అర్చించడం… -
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
Friday Astrology June 12 2026: భక్తి టీవీ వేదికగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు శుక్రవారం (12 జూన్ 2026) దినఫలాలను అందించారు. మేష రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. మీ కష్టానికి తగిన గుర్తింపు, సరైన ఫలితాలు లభిస్తాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. అయితే అనవసరమైన వివాదాలు, తగాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు… -
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
మిధున రాశి వారికి ఈరోజు కలిసిరానుంది. ఈ రోజు మీకు శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఆలయాలు, ఆశ్రమాలను సందర్శించి ఆధ్యాత్మికంగా గడుపుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వరసిద్ధి వినాయక స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. గణపతి స్వామి వారిని విశేష పుష్పాలతో పూజించండి. కుంభ రాశి వారు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. నూతనమైన… -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
నేటి కాలంలో గ్రహగతులు మన జీవితాలపై చూపే ప్రభావాన్ని తెలుసుకోవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. భక్తి టీవీ ద్వారా ప్రముఖ సిద్ధాంతి శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన మే 15, 2026 నాటి ద్వాదశ రాశుల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి. మేష రాశి: వీరికి వృత్తి ఉద్యోగాల్లో ఫలితాలు కొంత ఆలస్యంగా అందుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. వ్యక్తిగత నిర్ణయాల్లో స్థిరత్వం అవసరం. ఈరోజు వీరు తులసి పూజ చేయడం వల్ల… -
Friday Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.!
Friday Horoscope: నేడు (ఏప్రిల్ 24, 2026) ఏ రాశి వారికి ఆర్థిక లాభాలు ఉన్నాయి? ఎవరికి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది? అలాగే ఏయే రాశుల వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి పూర్తి వివరాలు కింద వీడియోలో పొందుపరచబడ్డాయి. అంతేకాకుండా గ్రహ దోష నివారణకు, మీ రోజు ప్రశాంతంగా సాగడానికి ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ స్తోత్రాలను పారాయణం చేయాలి అనే విశేషాలు కూడా ఇందులో తెలుసుకోవచ్చు. మీ రోజువారీ పనులను ప్రణాళికాబద్ధంగా… -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. పండగ పూట ఆ రాశి వారికి అన్ని అనుకూలమే!
శ్రీరామనవమి పండగ పూట కుంభ రాశి వారికి అన్ని కలిసి రానున్నాయి. ఈరోజు కీర్తి ప్రతిష్టతలు కలిసివస్తాయి. గౌరవ మర్యాదలతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యులను కలుసుంటారు. ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీమన్నారాయుడు. శ్రీరామరక్ష స్తోత్రంను పారాయణం చేయడం మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Today Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి ధనయోగం పక్కా!
మేష, సింహ రాశుల వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మేష రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కలిసి వస్తుంటుంది. మేష రాశి వారికి నేడు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. స్వామి వారికి తులసి అర్చన నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సింహ రాశి వారికి అన్ని కలిసి రానున్నాయి. ఈ రెండు రాశుల వారికి నేడు ధనయోగం ఉంటుంది. కింది వీడియోలో మిగతా… -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పెట్టుబడులు కలిసొస్తాయి!
తుల రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండనున్నాయి. వివిధ రూపాల్లో అభివృద్ధి కోసమై గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను అందిస్తాయి . మీకు రావాల్సిన బకాయిలను కూడా వసూలు చేసుకుతుంటారు. ఆర్థిక, అప్పుల బాధల నుంచి విముక్తిని పొందుతారు. ఈరోజు తుల రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సుబ్రమణ్య స్వామి వారు. స్వామి వారి అష్టోత్తర శతనామ స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు… -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
వృషభ రాశి వారికి ఈరోజు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ఆకస్మిక ధనలాభం పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఉంటాయి. వివిధ రూపాల్లో ఉద్యోగ విషయాల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఈరోజు వృషభ రాశి వారికి శ్రీ రంగనాథ స్వామి వారు. ముకుంద మాల స్తోత్రంను పారాయణం చేస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలు మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారు అనుకున్నది నెరవేరుతుంది!
కర్కాటక రాశి వారికి నేడు అనుకూలంగా ఉండనుంది. ఆశించిన స్థాయిలో ఉద్యోగ ఫలితాలను పొందుతుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో పని చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగపరమైన అవకాశాలు కలిసి వస్తుంటాయి. అలానే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం మహాలక్షి అమ్మవారు. అమ్మవారికి ధనలక్ష్మి పూజను నిర్వహిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Hyderabad: ప్రజాప్రతినిధులకే ‘టోకరా’.. నిత్య కిలాడీ బాలాజీ నాయుడు అరెస్ట్!
-
Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
-
Rice Price Fraud : తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
Illegal Mining : అక్రమ మైనింగ్‌కు చెక్.. ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!