Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
- శుక్రవారం దిన ఫలాలు
- మిధున రాశి వారికి అన్ని శుభవార్తలే
- కుంభ రాశి వారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిధున రాశి వారికి ఈరోజు కలిసిరానుంది. ఈ రోజు మీకు శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఆలయాలు, ఆశ్రమాలను సందర్శించి ఆధ్యాత్మికంగా గడుపుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వరసిద్ధి వినాయక స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. గణపతి స్వామి వారిని విశేష పుష్పాలతో పూజించండి.
కుంభ రాశి వారు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. నూతనమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరులలోని ఆదర్శవంతమైన విషయాలను గ్రహించి పాటించే ప్రయత్నం చేస్తారు. వివిధ రూపాల్లో ఉన్న ఆర్థిక సమస్యలను తగ్గించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తారు. మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయాలి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలను శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించారు.
Also Read
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, పండగే ఇవాళ!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
తాజావార్తలు
-
Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!