టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెబుతోంది… మొబైల్ యూజర్లకు.. అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా సందేశాలను ఫ్రీగా అందించే ప్రతిపాదన తన ముందు ఉన్నట్టుగా చెబుతోంది. అది అమలైతే ఈ సేవలను ఉచితంగా పొందే అవకాశం దక్కనుంది. ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఫీచర్ ఫోన్లతో పాటుగా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల కోసం వాడే యూఎస్‌ఎస్‌డీ సందేశాలను కూడా పూర్తిగా ఫ్రీగా అందించే ప్రతిపాదనను టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ కోరింది. ప్రస్తుతం ఆయా టెలికం ఆపరేటర్లు…