Helmet Awareness in Thanjavur: హెల్మెట్ ధరించి వచ్చిన మహిళలను బంగారం వరించింది. అంతేకాదు చీర కూడా లభించింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడంటారా?.. తమిళనాడు రాష్ట్రం తంజావూరులో. బంగారం, చీర అందుకున్న మహిళలు తెగ సంబరపడిపోయారు. ఆడిమాసం తొలి శుక్రవారం సందర్భంగా హెల్మెట్ ధరించి వాహనాలపై వెళ్తున్న 50 మంది మహిళలకు బంగారు నాణేలు, చీరలను కానుకలుగా అందజేశారు. హెల్మెట్‌పై అవగాహన కల్పించాలని సదరు మహిళలను కోరారు. తంజావూరు పట్టణంలోని రాజా మిరాసుధార్ ఆసుపత్రి రోడ్డులో…