జూన్ 21 నుంచి ఫ్రీ వాక్సిన్ అని ప్రధాని ప్రకటించగానే 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ వాక్సిన్ వేసుకునేందుకు సిద్దం అయ్యారు. తీరా వాక్సిన్ సెంటర్లకు వెళ్తే ఇప్పుడే కాదు.. ఇంకా మరిన్ని రోజులు ఆగాల్సిందేనని వైద్యసిబ్బంది చెబుతున్నారు. మోడీ చెప్పినా.. పట్టించుకోరా అని ఎదురు ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. కానీ పీఎమ్ ప్రకటించినా రాష్ట్రాలకు ఇంకా వాక్సిన్ కోటా పెరగలేదని వైద్యసిబ్బంది చెబుతున్నారు. వ్యాక్సిన్ పాలసీలో భాగంగా.. మొదట 45 ఏళ్ల పైబడిన వాళ్లకు వాక్సిన్…