ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు అరవింద్ శ్రీనివాస్ కు చెందిన కృత్రిమ మేధస్సు చాట్‌బాట్ పర్ ప్లెక్సిటీ AIకి ఉచిత యాక్సెస్‌ను అందిస్తోంది. పర్ ప్లెక్సిటీ AI ప్రో వెర్షన్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 17,000. ఎయిర్‌టెల్ మొబైల్, వై-ఫై, డిటిహెచ్ కస్టమర్‌లు దీని ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందనున్నారు. పర్ ప్లెక్సిటీ అనేది AI-ఆధారిత సెర్చ్, సమాధానాల ఇంజిన్. ఇది ఖచ్చితమైన, లోతైన పరిశోధనతో వినియోగదారుల ప్రశ్నలకు రియల్ టైమ్ లో సమాధానం ఇస్తుంది. దీని ప్రత్యేక…