Off The Record: నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయానుభం…. రెండు సార్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా, జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఎక్స్‌పీరియెన్స్ ఉంది కొట్టు సత్యనారాయణకు. అలాంటి నేతను ఉన్న పళంగా పక్కన పెట్టింది YCP అధిష్టానం.మంత్రి ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం, ఆ తర్వాత ఘోరమైన ఓటమి, నియోజకవర్గంలో పార్టీ ఖాళీ అవుతున్నా పట్టింపులేనితనం లాంటి కారణాలతో మాజీ మంత్రిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు పార్టీ పెద్దలు. ఆదేశాలను సరిగా పాటించకపోవడం,…