మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘గత రెండు రోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. చాలా స్వల్ప లక్షణాలతో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.కాగా, నల్లగొండ ఎన్‌జీ…
వీఆర్‌ఎస్ తీసుకున్న సీనియర్ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పొలిటికల్ ఎంట్రీ ఖారారు అయిపోయింది.. బహుజన్ సమాజ్‌పార్టీలో ప్రవీణ్‌కుమార్ చేరుతున్నారంటూ.. ఆ పార్టీ అధినేత్రి మాయావతియే స్వయంగా ప్రకటించారు.. ఇక, ఈ మాజీ ఐపీఎస్… బీఎస్పీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైంది… ఆగస్టు 8వ తేదీన నల్గొండ వేదికగా.. బీఎస్పీ కండువా కప్పుకోనున్నారు. నల్గొండలోని ఎన్‌జీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగసభలో, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త రాంజీ గౌతం సమక్షంలో.. పార్టీలో చేరనున్నారు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్.. ఇక, ఈ…