బీఎస్పీలో చేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. ముహూర్తం ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీఆర్ఎస్ తీసుకున్న సీనియర్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పొలిటికల్ ఎంట్రీ ఖారారు అయిపోయింది.. బహుజన్ సమాజ్‌పార్టీలో ప్రవీణ్‌కుమార్ చేరుతున్నారంటూ.. ఆ పార్టీ అధినేత్రి మాయావతియే స్వయంగా ప్రకటించారు.. ఇక, ఈ మాజీ ఐపీఎస్… బీఎస్పీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైంది… ఆగస్టు 8వ తేదీన నల్గొండ వేదికగా.. బీఎస్పీ కండువా కప్పుకోనున్నారు. నల్గొండలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగసభలో, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త రాంజీ గౌతం సమక్షంలో.. పార్టీలో చేరనున్నారు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. ఇక, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్వేరోస్, మద్దతుదారులు, అభిమానులు హాజరుకానున్నారని తెలుస్తోంది.. మరోవైపు.. వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత స్వేరోస్‌తో పాటు ఇతర ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు ప్రవీణ్‌కుమార్.. కొన్ని జిల్లాల్లో పర్యటనలు కూడా చేశారు.. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం ఓవైపు జరిగినా.. అభిమానుల అభిప్రాయాల మేరకు ఆయన బీఎస్పీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
తాజావార్తలు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!