Amjad Basha PA Arrested: కడప శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి మాధవిపై సోషల్ మీడియా వేదికగా చేయబడిన పరువునష్టం వ్యాఖ్యల కేసులో, కడప వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సెప్టెంబరు 25న ఎమ్మెల్యే భర్త శ్రీనివాసుల రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు, తన భార్యపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, పరువు నష్టం కలిగించే పోస్టులు వెలువడ్డాయని, ఆ పోస్టులు ప్రచారం చేయబడ్డాయని తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తులో…