Home
Foreign Exchange
Foreign Exchange News
-
Russian Ruble: డాలర్‌కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
Russian Ruble: రష్యా కరెన్సీ 'రూబుల్' (Ruble) అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల చమురు విక్రయాల ద్వారా రష్యాకు విదేశీ కరెన్సీ రాక ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా, ఈ త్రైమాసికంలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా రూబుల్ నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభం నుంచి రూబుల్ విలువ డాలర్‌తో పోలిస్తే దాదాపు 12% బలపడి 72.6 వద్దకు చేరుకుంది. 2023 ఫిబ్రవరి… -
Rupee vs Dollar: మళ్లీ పతనమైన రూపాయి విలువ.. అమెరికన్ డాలర్‌తో 95.23కి.. కారణాలు ఏమిటి?
భారతీయ రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఆల్-టైమ్ లో రికార్డు నిమ్న స్థాయిని తాకింది. రూపాయి డాలర్‌కు 95.23 వద్ద ఆల్-టైమ్ లో (ఇంట్రాడే) పడిపోయింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది. ఈ పరిస్థితి భారతదేశ ఆయిల్ దిగుమతి బిల్లును పెంచి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌ను మరింత దిగజార్చవచ్చు. ఆర్థిక నిపుణులు రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉందని చెబుతున్నారు, అయితే RBI సపోర్ట్‌తో కొంత స్థిరీకరణ ఆశించవచ్చు. కారణాలు క్రూడ్ ఆయిల్ ధరలు… -
Governor Kambhampati Haribabu: విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఒడిశా గవర్నర్ సూపర్ ఐడియా..!
విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఓ అదిరిపోయే ఐడియా చెప్పారు.. ముడి చమురు దిగుమతిని తగ్గించాలని సూచించారు.. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి పునరుత్పాదక శక్తి వైపుకు అడుగులు వేయాలన్నారు.. సాంప్రదాయ ఇంధన వనరుల నుండి పునరుత్పాదక ప్రత్యామ్నాయాలకు మారాలని.. అప్పుడే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే అవకాశం ఉంటుందన్నారు.. -
Rupee Value: రోజురోజుకి పడిపోతున్న రూపాయి.. దూసుకెళ్తున్న డాలర్
Rupee Value: శుక్రవారం (డిసెంబర్ 27) నాడు భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే కొత్త కనిష్ట స్థాయి 85.7గా నమోదు చేసింది. ఇది రూపాయి కొత్త రికార్డు కనిష్ట స్థాయి. రూపాయి 85.5 స్థాయిని దాటడం ఇది తొలిసారి. ఈ క్షీణతను నాన్-డెలివరేబుల్ ఫార్వర్డ్ (NDF) మార్కెట్లో డాలర్‌కు ఉన్న బలమైన డిమాండ్ కారణంగా చూస్తున్నారు. ఈ పరిస్థితి వరుసగా తొమ్మిదో రోజు రూపాయి క్షీణతను కొనసాగించింది. 2024లో ఇప్పటివరకు, అమెరికా డాలర్‌తో రూపాయి 3% వరకు… -
RBI : విదేశీ మారకద్రవ్యంలో భారత్ రికార్డులు..11 నెలల్లో ఖజానాలోకి రూ.4 లక్షల కోట్లు
RBI : గత వారం రోజులుగా విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. గత 10 నుంచి 11 నెలల్లో దేశ ఖజానాలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. ఈ కాలంలో రూ.4 లక్షల కోట్లకు పైగా పెరుగుదల కనిపించింది. -
Foreign Exchange: భారత్‌కు రూ.1.34 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం
Foreign Exchange: కరోనా ప్రపంచదేశాలను అతలాకుతలం చేసింది.. మళ్లీ కొన్ని దేశాలు మినహా చాలా దేశాల్లో సాధారణ పరిస్థితులు సారవడంతో.. విదేశీయానం పెరిగింది.. భారత్‌కు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. విదేశీ పర్యాటకుల ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో దేశానికి ఒక లక్షా 34 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభించిందని పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు..… -
మార్కప్ ఛార్జీల పేరిట రూ.9,700 కోట్లు కొల్లగొట్టిన బ్యాంకులు
హిడెన్ ఛార్జీల పేరుతో బ్యాంకులు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నాయి. ఉద్యోగాల కోసం, ఉన్నత చదువుల కోసం, వైద్యం కోసం, తమ బంధువుల కోసం, సొంత పర్యటనల చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్తుంటారు. ఆయా దేశాల్లో మన కరెన్సీ చెల్లదు కాబట్టి మన డబ్బును ఇచ్చి ఆయా దేశాల కరెన్సీని తీసుకుంటారు. ఇలా డబ్బును బదిలీ చేసే వారిపై ప్రాసెసింగ్ ఫీజు, మార్కప్ ఫీజుల పేరుతో బ్యాంకులు హిడెన్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటూ క్యాపిటల్ ఎకానమిక్స్ అనే…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!