మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’ సినిమా ఇటీవలి కాలంలో ఒక్కటీ రెండు కాదు, అనేక వివాదాలతో వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం 2019లో విడుదలైన ‘లూసిఫర్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, విడుదలైన కొద్ది రోజుల్లోనే రాజకీయ, సామాజిక చర్చలకు కేంద్ర బిందువైంది. ఇప్పుడు తాజాగా, ఈ సినిమా నిర్మాత గోకులం గోపాలన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు చేయడంతో మరోసారి ఈ చిత్రం హాట్ టాపిక్‌గా…