కేంద్ర ప్రభుత్వం లోన్ యాప్‌లపై సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తున్న అనేక లోన్ యాప్‌లను ప్రభుత్వం బ్యాన్ చేసిందని పార్లమెంట్‌లో ప్రకటించింది. దాదాపు 87 లోన్ యాప్‌లు బలవంతపు వసూళ్లు, వేధింపులు చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, అందుకే వాటిపై నిషేధం విధించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కోవిడ్ మహమ్మారి తర్వాత చాలామంది ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయం తగ్గిపోవడం వల్ల కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో…