Home
Football Match
Football Match News
-
Clashes at Football match: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఫ్యాన్స్ మధ్య భారీ ఘర్షణ.. 100 మంది మృతి!(వీడియో)
పశ్చిమాఫ్రికాలోని గినియాలో జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ అభిమానులు తమలో తాము ఘర్షణ పడ్డారు. ఇందులో 100 మందికి పైగా మరణించారు. గినియాలోని రెండవ అతిపెద్ద నగరమైన జెరెకొరె నగరంలో ఆదివారం జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. -
FIFA Friendly Match: ఇండియా vs మలేసియా ఫుట్‌బాల్ మ్యాచ్ డ్రా..
హైదరాబాద్‌లో మెగా టోర్నమెంట్ ప్రారంభమైంది. ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్‌కు ఆతిధ్యమిచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా-మలేషియా జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. రసవత్తరంగ సాగిన ఈ మ్యాచ్ డ్రా గా ముగిసింది. -
Football Match: మైదానం పక్కనే ఆ పనికానిచ్చేసిన ప్లేయర్.. చివరకు ఏమైందంటే? (వీడియో)
Footballer Sebastian Munoz Urinates On Field: మ్యాచ్ మధ్యలో మూత్ర విసర్జన చేసినందుకు ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ వేటుకు గురయ్యాడు. ఈ ఘటన పెరూ థర్డ్ డివిజన్ పోటీల్లో చోటుచేసుకుంది. పెరూ థర్డ్ డివిజన్ పోటీల్లో భాగంగా ఆదివారం అట్లెటికో అవాజున్, కాంటోర్సిల్లో ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. 71వ నిమిషంలో కాంటోర్సిల్లో గోల్‌కీపర్ లుచో రూయిజ్ గాయపడ్డాడు. దీంతో మ్యాచ్‌ను ఆపేసి.. అతడికి వైద్య బృందం ప్రాథమిక చికిత్స చేసింది. అదే సమయంలో… -
Viral Video: ఫుట్‌బాల్ మ్యాచ్ ఓడినందుకు.. విద్యార్థులను చితకబాదిన పీఈటీ టీచర్!
Tamil Nadu PET Teacher and Students Video: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓడిపోయారని స్కూల్ విద్యార్థుల పట్ల ఓ పీఈటీ టీచర్ దుర్మార్గంగా వ్యవహరించాడు. విద్యార్థులను చెంప దెబ్బలు కొడుతూ.. ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టాడు. జుట్టు పట్టుకుని కొట్టడమే కాకుండా.. కాళ్లతో తన్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. విద్యాశాఖ ఉన్నతాధికారుల సదరు పీఈటీ టీచర్‌ను సస్పెండ్ చేశారు. సేలం జిల్లా మెట్టూరు… -
Qatar: ఖతార్‌లో వరసగా జర్నలిస్టుల మరణాలు.. ప్రభుత్వ ప్రమేయంపై అనుమానాలు
Journalist Khalid al-Misslam Dies During World Cup In Qatar: ఫిపా ప్రపంచకప్ 2022కు ఖతార్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే అక్కడి వచ్చే ప్రపంచ పుట్ బాల్ అభిమానులు మాత్రం తమ చట్టాలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. వస్త్రధారణ, స్వలింగ సంపర్కం వంటి వాటిపై నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే స్వలింగ సంపర్కులకు మద్దతు తెలిపే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టినా.. వారిని వెంటనే జైళ్లలో వేస్తోంది. -
FIFA World Cup: మరో సంచలనం.. జర్మనీపై జపాన్ ఘనవిజయం
FIFA World Cup: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో వరుసగా రెండో రోజు కూడా సంచలనం నమోదైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాను పసికూడ సౌదీ అరేబియా ఓడించి చరిత్ర సృష్టించింది. బుధవారం కూడా మరో సంచలనం నమోదైంది. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో జపాన్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధ భాగం ముగిసే సరికి జర్మనీ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.… -
Football Stadium: ఆ స్టేడియాన్ని ఎక్కడికంటే అక్కడికి మడతపెట్టి తీసుకెళ్లొచ్చు
Football Stadium: అదొక ఫుట్ బాల్ స్టేడియం.. దీనిని ఎక్కడికంటే అక్కడికి మడత పెట్టేసి రవాణా చేసేయొచ్చు. హా.. అందులో ఏముంది. ఏదో చిన్న స్టేడియం అయివుంటుందిలే అనుకుంటున్నారా.. -
Indonesia: ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట.. 127మంది మృతి
Indonesia: ఇండోనేషియాలో ఫుట్ బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైదానంలో జరిగిన తొక్కిసలాట కారణంగా 127మంది మరణించారు. మరో 180మంది గాయపడ్డారు. ఈ ఘటన ఇండోనేషియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్ లో జరిగింది. సరదాను పంచాల్సిన మ్యాచ్‌లో బీభత్సం, హింసా కాండ నడిచింది. ఇండోనేసియాలోని టాప్ లీగ్‌గా గుర్తింపు పొందిన బ్రి లిగా 1లో భాగంగా శనివారం రాత్రి మలాంగ్ స్టేడియంలో స్థానిక అరేమా ఎఫ్‌సీ, పెర్సేబయా సురబయా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ… -
football match: గాల్లోనే ఆటగాళ్ల గోల్స్.. 20వేల అడుగుల ఎత్తులో ఫుట్ బాల్ మ్యాచ్
football match: సాధారణంగా ఫుట్ బాల్ అంటే ఎక్కడ ఆడుతారు గ్రౌండ్లో. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రీడకు ఉన్న క్రేజ్ చెప్పనక్కర లేదు. భారీ మైదానాల్లో లక్షలాది మంది వీక్షకుల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ లు జరుగుతుంటాయి.
తాజావార్తలు
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
-
Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా ‘బాహుబలి’ ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!