Cockroaches in the Hotel Fridge: కొట్టాయంలోని ఓ హోటల్‌లో ఫుడ్ పాయిజన్‌తో నర్సు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆహార భద్రత విభాగం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది.
వరంగల్ నగరంలోని బడా హోటల్స్, బేకరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.. సుమారు 40కి పైగా షాపులలో శాంపిల్ సేకరణ జరిపారు. 8 షాప్స్ కి నోటీసులు ఇచ్చినట్లు ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేశామని, స్వీట్ షాప్స్, బేకరీలు, హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తనిఖీ చేసారు, ఈ తనిఖీలలో 20 మంది…