చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారుతుంది.. చల్లని గాలుల కారణంగా చర్మం దురద, పగిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.. చలికి వేడి వేడి నీటితో స్నానం చేయడం, గాఢత ఎక్కువగా ఉండే సబ్బులు వాడటం వల్ల కూడా పొడి చర్మం సమస్య తలెత్తుతుంది. చలికాలంలో పొడి చర్మం సమస్యను నివారించడానికి అద్భుతమైన చిట్కాలను మీ కోసం తీసుకొచ్చాము.. అవేంటో ఒకసారి చూసేద్దాం.. శీతాకాలంలో శరీరాన్ని వేడిగా ఉంచే, పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు…