OnePlus Open 2: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఒక్కసారిగా కుదిపేసిన వన్‌ప్లస్ ఓపెన్‌కు సీక్వెల్‌గా వస్తున్న వన్‌ప్లస్ ఓపెన్ 2 భవిష్యత్తులో వచ్చే అవకాశం రాకనిపించడం లేదు. స్మార్ట్‌ప్రిక్స్ (SmartPrix) నివేదిక ప్రకారం.. వన్‌ప్లస్ ఓపెన్ 2 గ్లోబల్ లాంచ్‌ను సంస్థ రద్దు చేసినట్లు తెలుస్తుంది.