Home
Flydubai
Flydubai News
-
Captain Smit Machhar: భారత పైలట్కు UAE అత్యున్నత గౌరవం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ ప్రదానం
Captain Smit Machhar: విమానంలో తీవ్ర సంక్షోభం ఎదురైనా ధైర్యం కోల్పోకుండా ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు కీలక పాత్ర పోషించిన ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందించింది. ఆయన సాహసానికి గుర్తింపుగా ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II, ఫస్ట్ క్లాస్’ పురస్కారంతో సత్కరించింది. గాయపడిన చేతికి బ్రేస్ ధరించి తన సహచర సిబ్బందితో కలిసి వేడుకకు హాజరైన కెప్టెన్ స్మిత్ను చూసి అక్కడి ప్రముఖులు ప్రశంసలు… -
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
దుబాయ్ నుంచి టెల్ అవీవ్కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్పై జరిగిన కత్తి దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ ప్రారంభించింది. ఈ కేసులో యాంటీ హైజాకింగ్ చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. -
Smit Machhar: భారత పైలట్కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
Indian Flydubai captain Smit Machhar: భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసాధారణ ధైర్యసాహసానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది. ఫ్లైదుబాయ్ విమానం కాక్పిట్లో తన సహ పైలట్ దాడిని ఎదుర్కొంటూ 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడినందుకు ఆయనకు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ అందజేయనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడినా విధి నిర్వహణలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన స్మిత్ మచ్చర్… -
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ఫ్లైదుబాయ్ విమాన ఘటనకు సంబంధించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్లోని టెల్అవీవ్కు వస్తున్న ఫ్లై దుబాయ్ విమానాన్ని కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి హైజాక్ చేసి భారీ కుట్రకు ప్రణాళిక రచించాడు. ఇందులో భాగంగా భారత్ పైలట్ స్మిత్ మచ్చర్పై గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. అయితే స్మిత్ సమయస్పూర్తితో పెను ప్రమాదం తప్పింది. -
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
Flydubai Pilot Smit Machchhar: Flydubai విమానంలో జరిగిన కాక్పిట్ ఘటనలో గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ కు గొప్ప గౌరవం లభించింది. ఆయన ధైర్యాన్ని అభినందిస్తూ ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ Mankind Pharma స్మిత్ మచ్చార్, ఆయన కుటుంబానికి రూ.1 కోటి అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన అక్టోబర్ 2న సంస్థ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. అసలు ఏం జరిగింది? సెప్టెంబర్ 30న Flydubai Flight FZ1073 దుబాయ్ నుంచి… -
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
Flydubai Co-Pilot Hamam Al-Hammami: దుబాయ్ నుంచి టెల్ అవీవ్కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేసేందుకు యత్నించి, కెప్టెన్ స్మిత్ మచ్చర్పై దాడికి దిగిన కో-పైలట్కు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌదీ వార్తా సంస్థ అల్ అరేబియా కథనం ప్రకారం.. ఈ కో-పైలట్ ఒమాన్ జాతీయుడైన హమామ్ అల్-హమ్మమీగా గుర్తించారు. అయితే అతని ఐడియాలాజికల్ (భావజాల) ఆలోచనలపై అనుమానాలు ఉండటంతో, అతడిని గతంలోనే ఒమాన్లో విమానాలు నడపకుండా నిషేధించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్… -
Rahul Gandhi: భారత పైలట్పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
Rahul Gandhi: ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ప్రపంచం స్పందిస్తోంది. ముఖ్యంగా భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని అంతా కొనియాడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలు స్మిత్ హీరో అంటూ, ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు కారణమయ్యారంటూ ప్రశంసించారు. ఇక ప్రధాని నరేంద్రమోడీ స్మిత్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. శుక్రవారం ప్రధాని, స్మిత్తో వీడియో కాల్లో మాట్లాడారు. 180 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానాన్ని… -
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ చేతిలో గాయపడ్డ భారత పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. పైలట్ స్మిత్ మచ్చర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, వేగంగా కోలుకుంటున్నారని భారత రాయబారి దీపక్ మిత్తల్ తెలిపారు. -
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్కు అప్పగింతపై ట్విస్ట్!
Flydubai Attack: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073ను కూల్చేందుకు కో-పైలట్ ప్రయత్నించడం సంచలనంగా మారింది. దాదాపుగా 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చర్పై దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశాడు. దాడికి పాల్పడిన పైలట్ను ఒమన్ జాతీయుడిగా ఇజ్రాయిల్ చెబుతోంది. స్మిత్తో పాటు ప్రయాణికుల పోరాటంతో విమానం సురక్షితంగా సౌదీ అరేబియాలో ల్యాండైంది. యూఏఈతో కలిసి ఫ్లైట్ ఘటనను ఇజ్రాయిల్ దర్యాప్తు చేస్తోంది.… -
Flydubai Attack: కో-పైలట్కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
Flydubai Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్పై దాడి, విమానాన్ని కూల్చే ప్రయత్నంపై ఇజ్రాయిల్ దర్యాప్తు చేస్తోంది. యూఏఈతో కలిసి దర్యాప్తులో పాలుపంచుకుంటోంది. ఈ దాడి ఘటనలో కో-పైలట్ తీవ్ర ఇస్లామిక్ భావజాలానికి ప్రభావితమై ఉన్నాడని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆరోపించారు. ఈ ఘటన వెనక అతడికి ఎవరైనా సహకరించారా? ఇరాన్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత పైలట్ స్మిత్పై దాడి…
తాజావార్తలు
-
Upcoming Movies: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. ఇయర్ ఎండ్లో థియేటర్లను షేక్ చేయనున్న భారీ చిత్రాలివే..!
-
Air India Hijack Threat: టేకాఫ్కు ముందే విమానంలో హైజాక్ నోట్.. కోల్కతా ఎయిర్పోర్టులో హై అలర్ట్!
-
Vijayasai Reddy: రెండు కుటుంబాల ఆధిపత్యానికి చరమగీతం పాడాలి.. PRP పవర్ చూపిస్తా.. సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. 6 రోజుల్లోనే సరికొత్త రికార్డులు
-
Vijayasai Reddy PRP Party: ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు.. జెండా ఇదే..!
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!