Home
Flydubai
Flydubai News
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్‌పై జరిగిన కత్తి దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ ప్రారంభించింది. ఈ కేసులో యాంటీ హైజాకింగ్ చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. -
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
Indian Flydubai captain Smit Machhar: భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసాధారణ ధైర్యసాహసానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది. ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో తన సహ పైలట్ దాడిని ఎదుర్కొంటూ 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడినందుకు ఆయనకు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ అందజేయనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడినా విధి నిర్వహణలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన స్మిత్ మచ్చర్… -
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ఫ్లైదుబాయ్ విమాన ఘటనకు సంబంధించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు వస్తున్న ఫ్లై దుబాయ్ విమానాన్ని కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి హైజాక్ చేసి భారీ కుట్రకు ప్రణాళిక రచించాడు. ఇందులో భాగంగా భారత్ పైలట్ స్మిత్ మచ్చర్‌పై గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. అయితే స్మిత్ సమయస్పూర్తితో పెను ప్రమాదం తప్పింది. -
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
Flydubai Pilot Smit Machchhar: Flydubai విమానంలో జరిగిన కాక్‌పిట్ ఘటనలో గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ కు గొప్ప గౌరవం లభించింది. ఆయన ధైర్యాన్ని అభినందిస్తూ ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ Mankind Pharma స్మిత్ మచ్చార్, ఆయన కుటుంబానికి రూ.1 కోటి అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన అక్టోబర్ 2న సంస్థ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. అసలు ఏం జరిగింది? సెప్టెంబర్ 30న Flydubai Flight FZ1073 దుబాయ్ నుంచి… -
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
Flydubai Co-Pilot Hamam Al-Hammami: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేసేందుకు యత్నించి, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడికి దిగిన కో-పైలట్‌కు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌదీ వార్తా సంస్థ అల్ అరేబియా కథనం ప్రకారం.. ఈ కో-పైలట్ ఒమాన్ జాతీయుడైన హమామ్ అల్-హమ్మమీగా గుర్తించారు. అయితే అతని ఐడియాలాజికల్ (భావజాల) ఆలోచనలపై అనుమానాలు ఉండటంతో, అతడిని గతంలోనే ఒమాన్‌లో విమానాలు నడపకుండా నిషేధించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్… -
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
Rahul Gandhi: ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ప్రపంచం స్పందిస్తోంది. ముఖ్యంగా భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని అంతా కొనియాడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలు స్మిత్ హీరో అంటూ, ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు కారణమయ్యారంటూ ప్రశంసించారు. ఇక ప్రధాని నరేంద్రమోడీ స్మిత్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. శుక్రవారం ప్రధాని, స్మిత్‌తో వీడియో కాల్లో మాట్లాడారు. 180 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానాన్ని… -
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ చేతిలో గాయపడ్డ భారత పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. పైలట్ స్మిత్ మచ్చర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, వేగంగా కోలుకుంటున్నారని భారత రాయబారి దీపక్ మిత్తల్ తెలిపారు. -
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
Flydubai Attack: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073ను కూల్చేందుకు కో-పైలట్ ప్రయత్నించడం సంచలనంగా మారింది. దాదాపుగా 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశాడు. దాడికి పాల్పడిన పైలట్‌ను ఒమన్ జాతీయుడిగా ఇజ్రాయిల్ చెబుతోంది. స్మిత్‌తో పాటు ప్రయాణికుల పోరాటంతో విమానం సురక్షితంగా సౌదీ అరేబియాలో ల్యాండైంది. యూఏఈతో కలిసి ఫ్లైట్ ఘటనను ఇజ్రాయిల్ దర్యాప్తు చేస్తోంది.… -
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
Flydubai Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి, విమానాన్ని కూల్చే ప్రయత్నంపై ఇజ్రాయిల్ దర్యాప్తు చేస్తోంది. యూఏఈతో కలిసి దర్యాప్తులో పాలుపంచుకుంటోంది. ఈ దాడి ఘటనలో కో-పైలట్ తీవ్ర ఇస్లామిక్ భావజాలానికి ప్రభావితమై ఉన్నాడని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆరోపించారు. ఈ ఘటన వెనక అతడికి ఎవరైనా సహకరించారా? ఇరాన్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత పైలట్ స్మిత్‌పై దాడి… -
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. లేదంటే దాదాపు 200 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఇంతటి ఘోర ప్రమాదాన్ని భారతీయ సంతతికి చెందిన పైలట్ స్మిత్ మచ్చర్ కాపాడాడు. కో-పైలట్ కత్తితో దాడి చేస్తున్నప్పటికీ.. వీరోచితంగా పోరాడి ప్రమాదాన్ని తప్పించాడు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!