Home
Flydubai
Flydubai News
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
Smit Machchhar Indian Pilot Praised by Netanyahu: గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపిన ధైర్యం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కో-పైలట్ దాడికి గురైనప్పటికీ, తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారు. ఈ ఘటనపై… -
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
Flydubai: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో జరిగిన ఘటన ప్రపంచాన్ని కలవరపెట్టింది. కో-పైలట్, పైలట్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇజ్రాయిల్ అధికారులు ప్రకారం.. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. అయితే, ఈ మొత్తం ఘటనలో పైలట్ గాయంతో రక్తమోడుతున్నా కాక్‌పిట్ వదలకుండా 180 మంది ప్రయాణికుల్ని కాపాడారు. ఎక్కువ మంది ఇజ్రాయిల్ జాతీయులు ఉన్న ఈ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన… -
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
Flydubai: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో హైజాక్ తరహా ఘటన ఎదురైంది. కో-పైలట్, పైలట్‌పై దాడి చేసి విమానాన్ని కూల్చే ప్రయత్నం చేసినట్లు ఇజ్రాయిల్ అధికారులు ఆరోపిస్తున్నారు. చివరకు ప్రయాణికులు కలుగజేసుకుని దాడి చేస్తున్న వ్యక్తిని నివారించారు. దీంతో సౌదీ అరేబియాలోని తబూక్ లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనిని ప్రస్తుతం ఉగ్రదాడి కోణంలో దర్యాప్తు చేస్తు్న్నారు. ఈ ఘటనపై ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. ఘటన సమయంలో విమానంలో 180… -
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
flydubai Incident: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ కూల్చే కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. పైలట్లలో ఒకరు మరో పైలట్‌పై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘర్షణతో విమానం ఆకాశం నుంచి అనూహ్యంగా కిందకు పడిపోవడం ప్రారంభమైంది. చివరకు అతికష్టంపై సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇజ్రాయిల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కో-పైలట్, పైలట్‌పై కత్తితో దాడి చేసి,… -
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు ప్రయాణిస్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విమానం నుంచి ఒక్కసారిగా ‘‘స్క్వాక్ (Squawk) 7500 కోడ్’’ జారీ అయింది. విమానం హైజాక్ అయినప్పుడు ఇలాంటి కోడ్ జారీ అవుతోంది. దీంతో విమానం హైజాక్ అయిందన్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమై ఫైటర్ జెట్లు రంగంలోకి దిగాయి.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!