Home
Flydubai Incident
Flydubai Incident News
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
Israel: ఇటీవల దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తు్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కో-పైలట్ కూల్చాలాని ప్రయత్నించాడు. భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసి విమానాన్ని తన అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించాడు. స్మిత్ పోరాటంతో విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన తర్వాత ఇజ్రాయిల్ కఠిన చర్యలు తీసుకుంటోంది. తమ దేశానికి వచ్చే విమానాల్లో, తమ దేశంతో దౌత్య సంబంధాలు లేని పైలట్లు, సిబ్బంది లేకుండా చూడాలని ప్రపంచ ఎయిర్‌లైన్ సంస్థల్ని… -
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
Chiranjeevi: గాల్లో 30 వేల అడుగుల ఎత్తు.. రెప్పపాటులో ఏం జరిగిందో తెలిసేలోపే విమానం వేల అడుగులు కిందకు పడిపోతోంది. పక్కనే ఉండాల్సిన కో పైలట్టే ఉన్నట్టుండి విరుచుకుపడి కత్తితో దాడి చేశాడు. మెడ, చేతులు తెగి రక్తం ధారగా కారుతోంది. తీవ్ర గాయాలతో శరీరం స్పృహ కోల్పోతున్న వేళ.. ప్రాణాలు పోతున్న క్షణాల్లోనూ ఆయన చేతులు మాత్రం విమానం కంట్రోల్స్ వదల్లేదు. కళ్లముందు ఉన్న ప్రయాణికుల ఆర్తనాదాలు, మదిలో నిరంతరం మారుమోగిన ‘హనుమాన్ చాలీసా’ ఆయనకు… -
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
Smit Machchhar: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో హీరోగా నిలిచిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. దుబాయ్ నుంచి టెల్అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్, పైలట్ స్మిత్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశాడు. ఈ దాడిని అడ్డుకుని ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా స్మిత్ కీలక పాత్ర పోషించారు. గుజరాత్ నివాసి అయిన స్మిత్ మచ్చర్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. ‘‘విశిష్ట గుజరాత్ గరిమా… -
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
Smit Machchhar: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో ప్రయాణికుల్ని కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలపై ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో కో-పైలట్ దాడి చేసి విమానాన్ని కూల్చే ప్రయత్నిం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పైలట్ కత్తి గాయాలకు గురైనప్పటికీ, వెంటనే కాక్‌పిట్ తలుపులు తెరవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పైలట్ స్మిత్ సరైన సమయంలో కాక్‌పిట్ తెరవడంతో ప్రయాణికులు నిందితుడైన కో పైలట్‌ను… -
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
Flydubai Heroes: ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో 180 మంది ప్రాణాలను కాపడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ హీరోగా నిలిచారు. కో-పైలట్ ఒమన్‌కు చెందిన వ్యక్తి దాడి చేయడంతో రక్తమోడుతున్నా చివరి వరకు విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించిన తీరు ఇప్పుడు ఇజ్రాయిల్‌లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. స్మిత్ ఒక్కరే కాదు, ఆయనకు తోడుగా ప్రయాణికుల్ని కాపాడేందుకు… -
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
Flydubai: దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో జరిగిన ఘటన ప్రపంచాన్ని కలవరపెట్టింది. కో-పైలట్, పైలట్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇజ్రాయిల్ అధికారులు ప్రకారం.. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. అయితే, ఈ మొత్తం ఘటనలో పైలట్ గాయంతో రక్తమోడుతున్నా కాక్‌పిట్ వదలకుండా 180 మంది ప్రయాణికుల్ని కాపాడారు. ఎక్కువ మంది ఇజ్రాయిల్ జాతీయులు ఉన్న ఈ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన…
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!