ఫ్లాపుల్లో కూడా వరుస ఆఫర్లు కొల్లగొడుతున్నారు టాలీవుడ్ ముద్దుగుమ్మలు శ్రీలీల అండ్ రాశిఖన్నా. ప్రస్తుతం ఈ ఇద్దరు తలో హ్యాట్రిక్ ప్లాపులు నమోదు చేశారు. శ్రీలీల ఈ ఏడాది రాబిన్ హుడ్ , జూనియర్, మాస్ జాతరతో డిజాస్టర్లను చూస్తే రాశీ ఖన్నా నటించిన అగస్త్యా, తెలుసు కదా బాక్సాఫీస్ దగ్గర అండర్ ఫెర్మామెన్స్ చేశాయి. అంతకు ముందు రిలీజైన హిందీ ఫిల్మ్ ది సబర్మతి రిపోర్ట్ కూడా ఫ్లాపే. Also Read : NBK 111 :…