ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ ప్రారంభమైంది. స్మా్ర్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ ప్రకటించింది. ఈ సేల్ లో సామ్ సంగ్, వివో, రియల్ మీ ఫోన్ లపై భారీ తగ్గింపు ప్రకటించింది.ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 8 వరకు జరిగే బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్‌ను ప్రారంభించింది. వినియోగదారులు విస్తృత శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్‌లపై గణనీయమైన తగ్గింపులు,…