స్మార్ట్ ఫోన్స్ తక్కువ ధరకే లభిస్తుండడంతో ఒకరి వద్ద ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు ఉంటున్నాయి. అయితే మొబైల్స్ పాతబడినపుడు.. ఫోన్ పనిచేస్తుంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. లేదా పాడైపోయినప్పుడు పడేయడం లేదా ఇంట్లోనే ఉంచుకుంటారు. ఇలాంటి ఫోన్లు కలిగి ఉన్నవారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మినిట్స్ అనే కొత్త సర్వీస్ ను తీసుకొచ్చింది. ఈ సర్వీస్ ద్వారా నిమిషాల్లోనే పాత ఫోన్లను మార్చుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ ఇప్పటికే యాప్‌లో అందుబాటులో…