ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త సేల్ ప్రారంభమైంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకుని డిస్కౌంట్ ధరలకు అనేక స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కాకుండా, ఈ సేల్ గృహోపకరణాలు, ఇతర ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 16, నథింగ్ ఫోన్ 3, గూగుల్ పిక్సెల్ వంటి ఫోన్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, మీరు టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గృహోపకరణాలను కూడా తగ్గింపు ధరలకు…