Home
Flight Diversion
Flight Diversion News
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
IndiGo Flight : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఒక ఇండిగో విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమండ్రి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్కు ఈ ఇండిగో విమానం ప్రయాణికులతో బయలుదేరింది. అయితే, జగదల్పూర్ సమీపించే సరికి అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రన్‌వేపై విమానాన్ని సురక్షితంగా దించడానికి (ల్యాండింగ్‌కు) అవసరమైన అనుమతులు లభించకపోవడం, వాతావరణం… -
Air India: ఎయిర్ ఇండియా బ్లండర్.. కెనడా రూట్‌కి తప్పుడు బోయింగ్.. ప్రయాణికులు 8 గంటలు గాల్లోనే
ఎయిర్ ఇండియా మరోసారి విమానయాన నిర్లక్ష్యం వల్ల విమర్శలకు గురైంది. ఇటీవల (మార్చి 2026లో) ఢిల్లీ నుంచి వాంకోవర్ (కెనడా)కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి తప్పు విమానం (wrong aircraft) ఉపయోగించడం వల్ల సగం దూరంలోనే యు-టర్న్ తీసుకుని తిరిగి ఢిల్లీకి వచ్చింది. దాదాపు 8 గంటల పాటు ఆకాశంలో తిరిగి, ప్రయాణికులకు భారీ అసౌకర్యం కలిగించింది. ఇది “ఫ్లైట్ టు నోవేర్”గా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఢిల్లీ నుంచి కెనడాలోని వాంకోవర్‌కు… -
Turkish Airlines: నేపాల్-ఇస్తాంబుల్ విమాన ఇంజిన్‌లో మంటలు.. చివరకు
ఖాట్మండు నుండి ఇస్తాంబుల్‌కు ప్రయాణిస్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ వైడ్‌బాడీ విమానం బుధవారం మధ్యాహ్నం సాంకేతిక లోపం కారణంగా స్వల్ప మంటలు చెలరేగడంతో అకస్మాత్తుగా కోల్‌కతాకు మళ్లించాల్సి వచ్చింది. నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానం బయలుదేరిన వెంటనే తీవ్రమైన ఇంజిన్ వైఫల్యం కనిపించింది. పైలట్లు అప్రమత్తతో విమానంలో ఉన్న 236 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. Also Read:Arava Sridhar Case: అబార్షన్ కాదు ‘అబార్ట్’ అయ్యింది.. బాధితురాలు సంచలన వ్యాఖ్యలు!… -
IndiGo Flight: ఎగురుతున్న ఇండిగో విమానంలో ఇంధనం కొరత.. పైలెట్ ‘మేడే కాల్’.. చివరకీ..
ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 168 మంది ప్రయాణికులతో గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కెఐఎ)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సరిపడ ఇంధనం లేకపోకపోవడంతో కెప్టెన్ 'మేడే కాల్' చేశాడు. దీంతో విమానం బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకోగా.. తాజాగా బయటకు వచ్చింది.
తాజావార్తలు
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?