IndiGo: ప్రయాణీకులను ఏడిపించినందుకు ఇండిగోకు భారీ శిక్ష విధించారు! ఇండిగో విమానాలలో 10% సర్వీసులను తగ్గించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను పిలిపించారు. బుధవారం సాయంత్రం 5 గంటలలోపు సవరించిన షెడ్యూల్‌ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి సమర్పించాలని ఇండిగోను ఆదేశించారు. మంత్రిత్వ శాఖ నిర్ణయంతో ఇండిగో సుమారు…
IndiGo: గత రెండు రోజులుగా ఇండిగో విమానాలు వార్తల్లో నిలుస్తున్నాయి. సాంకేతిక కారణాల వల్ల విమానాలు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీని వలన విమానాశ్రయంలో వందలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మరో షాకింగ్ వార్త వచ్చింది. ఏజెన్సీ ప్రకారం.. శుక్రవారం 400కి పైగా విమానాలను ఎయిర్‌లైన్ రద్దు చేసింది. న్యూఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, ప్రాంతాలకు నడిచే విమానాలు ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. డిసెంబర్ 5, 2025న, ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరే 53,…
India Pak War : ఉత్తర , పశ్చిమ భారతదేశంలోని ఆకాశాలు తాత్కాలికంగా నిశ్శబ్దంగా మారనున్నాయి. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) కీలక ప్రకటన చేసింది. ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, మే 9 నుండి మే 14, 2025 వరకు ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలలో అన్ని రకాల పౌర విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ ఆకస్మిక నిర్ణయంతో ప్రభావితమయ్యే విమానాశ్రయాల జాబితా చాలా పెద్దది. అవేంటో చూద్దాం: అధమ్‌పూర్, అంబాలా,…