Winter Season: చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టసాధ్యం. చిన్నపాటి అజాగ్రత్త కూడా రోగాలను చేరదీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో మీ ఆహారంలో శరీరానికి లోపలి నుండి వెచ్చదనం, పోషణను అందించే పదార్థాలను చేర్చుకోవడం అవసరం. చలికాలంలో విత్తనాలను తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మేలు చేసే చక్కని అలవాటు. ఈ విత్తనాలు ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఇంకా ఖనిజాలు వంటి పుష్టికరమైన పదార్థాలను కలిగి ఉంటాయి. విత్తనాలను పచ్చిగా తినవచ్చు లేదా…