National Flag: జాతీయ జెండా దేశానికి అత్యంత కీలకమైన వాటిలో ఒకటి. అది ఆ దేశ గౌరవ చిహ్నం. త్రివర్ణ పతాకాన్ని ప్రతి సంవత్సరం ప్రత్యేక రోజులలో, స్వాతంత్య్ర & గణతంత్ర దినోత్సవాలలో కూడా ఎగురవేస్తారు. అంతేకాకుండా, భారతదేశం దేశభక్తి, ప్రతిష్టను ప్రదర్శించడానికి వివిధ సందర్భాలలో జాతీయ జెండాను ఉపయోగిస్తారు. ఇటీవల ప్రతి ఇంటిపై హర్ ఘర్ తిరంగా నినాదంతో జాతీయ జెండా రెపరెపలాడుతోంది. అయితే, జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రత్యేక నియమాలు వర్తిస్తాయి. ఈ నిబంధనను…