చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లయిన 5 రోజులకే గుండెపోటుతో నవ వరుడు మృతి చెందాడు. వి.కోట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కర్ణాటక రాష్ట్రం వెంగసంద్రాకు చెందిన కార్తీక్ (28) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.
Online Passport Portal Shut For 5 Days: నిర్వహణ కార్యకలాపాల కారణంగా పాస్ పోర్ట్ సేవా పోర్టల్ సేవలకు విరామం కలగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ తెలిపిన ప్రకారం..,ఈ సేవలు నేటి రాత్రి నుంచి ఐదు రోజుల పాటు సేవలు నిలిపివేయబడతాయి. అయితే ఈ రోజుల్లో ఇప్పటికే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నవారి అపాయింట్మెంట్లను మాత్రం రీషెడ్యూల్ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ రీషెడ్యూల్ చేసిన వివరాలను ఆయా అభ్యర్థులకు వ్యక్తిగతంగా…
Passport Services: హైదరాబాద్‌లోని పాస్‌పోర్టు కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. ఒక రోజు రెండు కాదు ఒకే సారి ఐదురోజులుగా ఇదే జరుగుతుంది. బేగంపేట, అమీర్‌పేట..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతికి సంతాపంగా ఐదు రోజుల పాటు జాతీయ సంతాపం దినాలుగా సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. గత రాత్రి హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు.
కేసీఆర్ కు నాలుగు గంటలకు పైగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన యశోద ఆస్పత్రి వైద్యులు.. మేజర్ సర్జరీ కావడంతో మరింత పర్యవేక్షణ అవసరం అవుతుంది అని డాక్టర్లు తెలిపారు.