India Record: లీడ్స్ లో భారత్, ఇంగ్లాడ్ మధ్య జరుగుతున్న టెస్ట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ తో టీమిండియా ఓ అరుదైన ఘనతను నమోదు చేసింది. 93 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత జట్టు బ్యాట్స్మెన్స్ ఏకంగా ఐదు శతకాలతో రెచ్చిపోయారు. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం ఆరుసార్లే జరిగే అరుదైన ఘటన కాగా, విదేశీ గడ్డపై ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. Read Also:AP Cabinet…