గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. టైటిల్ గ్లింప్స్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్, అతని కొత్త మేకోవర్ అభిమానులు, సినిమా ప్రేమికులలో అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వేగంగా సాగుతోంది. Also Read:Tunnel: సెప్టెంబర్…
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై RT టీమ్ వర్క్స్ సహకారంతో నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ…