Home
First Look
First Look News
-
Aasmaan : గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్!
దివంగత లెజెండరీ నటుడు, రియల్ స్టార్ శ్రీహరి జయంతి సందర్భంగా ఆయన తనయుడు మేఘాంశ్ శ్రీహరి నటిస్తున్న తాజా పాన్-ఇండియా చిత్రం ‘ఆస్మాన్’ (Aasmaan) నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. రామ్ నందన్ దర్శకత్వంలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు అరబిక్ భాషల్లోనూ ఈ చిత్రం భారీ… -
Missing Meghana: ఆసక్తి రేపుతున్న ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్
ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. వాచస్పతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ ఆవిష్కరించారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ సహా చిత్రబృందం… -
Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ వైవిధ్యమైన, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను ప్రోత్సహించడంలో అక్కినేని నాగార్జునకు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త వినూత్న చిత్రం ‘పళ్ళబురుసు’ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన క్రేజీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విడుదలైన ‘పళ్ళబురుసు’ ఫస్ట్ లుక్… -
Sri Sri: గోడెక్కి పూజాతో దుల్కర్ లవ్ ముచ్చట్లు!
దుల్కర్ సల్మాన్ హీరోగా నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ #DQ41. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాల మేళవింపుగా వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కాగా, దుల్కర్ సల్మాన్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే తొలిసారిగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్ ఈ క్రేజీ జోడీపై అంచనాలు పెంచేయగా.. తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమా… -
Pellindi Kani NO Kahani: పెళ్ళైంది కాని NO కహాని ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్!
టాలీవుడ్లో ప్రస్తుతం క్లీన్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అదే బాటలో అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం “పెళ్ళైంది కాని NO కహాని”. ‘మై 3 సినిమాస్’ బ్యానర్‌పై ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వంలో శ్రీహరి, స్మిత జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ చేతుల… -
Hit and Run: సంజయ్ రావ్ బర్త్ డే స్పెషల్ ‘హిట్ అండ్ రన్’ ఫస్ట్ లుక్ అవుట్!
ప్రస్తుతం టాలీవుడ్లో సరికొత్త స్క్రీన్‌ప్లేతో వచ్చే క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆడియన్స్ ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్‌ను ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఇష్టపడుతుండటంతో ఈ తరహా సినిమాలకు డిమాండ్ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సంజయ్ రావ్, నటాషా సింగ్ మెయిన్ లీడ్స్‌గా రాబోతున్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ హిట్ అండ్ రన్. ‘శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి’ సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి… -
Rahman: ఉత్కంఠ రేపుతున్న నటుడు రహమాన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి, తన విలక్షణ నటనతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటుడు రషీన్ రహమాన్. ‘భారత్ బంద్’, ‘ప్రియతమా’, ‘బిల్లా’, ‘సింహ’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయిన ఆయన, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కాగా, మే 23న ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని.. రహమాన్ నటిస్తున్న తాజా క్రేజీ చిత్రం నుండి… -
Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
యంగ్ హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘టార్టాయిస్’ నుంచి మేకర్స్ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా రాజ్ తరుణ్ కెరీర్లో ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా రాబోతుండటం విశేషం. ఈ సందర్భంగా చిత్ర బృందం హీరోకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలియజేసింది. అయితే ఈ సినిమా కథాంశం వింటే ఎవరైనా థ్రిల్ ఫీల్ అవ్వాల్సిందే. ‘టార్టాయిస్’లో రాజ్ తరుణ్ పాత్రకు నిద్రలో… -
Shilpa Shirodkar: మహేష్ బామ్మర్ది సినిమాతో మరదలి రీ ఎంట్రీ
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘జటాధర’. ఈ పాన్ ఇండియా సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌కు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్, పౌరాణిక అంశాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. సినిమాకు సంబంధించి ఒక కీలకమైన కొత్త పాత్రను చిత్ర బృందం పరిచయం చేసింది. శోభ అనే పాత్రలో నటి… -
Ghup Chup Ganesha: ఆసక్తికరంగా గప్ చుప్ గణేశా ట్రైలర్
కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్ పై సూరి ఎస్ దర్శకత్వంలో కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా రోహన్, రిదా జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “గప్ చుప్ గణేశా”. ఈ చిత్రానికి శ్రీ తరుణ్ సంగీతాన్ని అందించగా అంగత్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అంతేకాక ఈ చిత్రంలో అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి తదితరులు కీలకపాత్రలో పోషించారు. వినాయక చవితి సందర్భంగా తెలుగు ఫిలిం…
తాజావార్తలు
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!