Fire Accident : దేశ రాజధాని ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ మొత్తం కాలిపోతోంది. ఘటనా స్థలానికి 25 అగ్నిమాపక వాహనాలను పంపించారు.
Fire Accident : ఢిల్లీలో మరోసారి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రేమ్‌నగర్‌లోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పొగలో ఊపిరాడక భర్త, భార్య, ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోయారు.