అగ్ని మాపక శాఖ వారోత్సవాల్లో బాగంగా ఫైర్ పరికరాలు ఎగ్జిబిషన్ , ప్రజల్లో అవగాహన కోసం.. అగ్ని ప్రమాదాలఫై ఫైర్ సేఫ్టీ డీజి నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. మాదపూర్ లోని అగ్నిమాపాక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అగ్నిమాపక శాఖలో మొత్తం 137 ఫైర్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.