Pak praising India:ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.ప్రజలు సాధారణ అవసరాలకు సంబంధించిన వస్తువులు కావాలి. పిండి, పప్పుల కోసం కూడా పాకిస్థానీ పౌరులు తహతహలాడే పరిస్థితి నెలకొంది.
ఈ ఏడాది చివరి నాటికి పాకిస్తాన్ దివాలా తీసిన అణ్వాయుధ శక్తిగా మారుతుంది. ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పుల వల్లే దానికి ఈ దుస్థితి దాపురించింది. పాకిస్తాన్ విదేశీ రుణ భారం దాని జీడీపీ కంటే ఎక్కువ. విదేశీ రుణాలు పెరగడం జాతీయ భద్రతా సమస్యలను సృష్టిస్తుందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. అణ్వాయుధ శక్తి కలిగిన పాకిస్థాన్ ఆర్థికంగా దివాలా తీయడం ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా అనేక భద్రతా పరమైన చిక్కులను సృష్టిస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ విదేశాలకు…