హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. 96…
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో వచ్చిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఒక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాను నిర్మించారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఇప్పుడు ఓ టి టి ప్రేక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్ లో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇక దేవర ఆగమనానికి సర్వం సిద్ధమయ్యింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ప్రీమియర్ షోలు రానున్న వేళ అభిమానులు థియేటర్లను ముస్తాబు చేసి పండగ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా వస్తున్న కానుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక థియేటర్ల వద్ద తమ అభిమాన హీరో కటౌట్లను…
ఎప్పటిలాగే ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు కొన్ని సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరిస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. వాటిలో నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం, నారా రోహిత్ లీడ్ రోల్ లో వచ్చిన ప్రతినిధి 2 చిత్రాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఇక తమిళ్, మలయాళం, హింది, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు కూడా వచ్చేస్తున్నాయి. మీకు నచ్చిన మూవీస్ ను ఇంట్లో కూర్చుని చూస్తూ ఎంజాయ్…
సినిమా పేరుతో తన వద్ద రెండు కోట్లు తీసుకుని, స్టోరీ డిస్కషన్స్ అని తనను గెస్ట్ హౌస్ కు పిలిచి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి తనపై అత్యాచారం చచేసాడని, అదంతా వీడియో రికార్డు చేసి, మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసి పెళ్లి పేరుతో మోసం చేశాడని హర్ష సాయి పై యువతి చేసిన సంగతి తెలిసిందే.కేసు నమోదు చేసిన పోలీసులు పరారిలో ఉన్న హర్ష సాయి కోసం గాలింపు చేపట్టారు. అయితే…
హర్ష సాయి కేసులో అసలేం జరిగింది అనే దానిపై హర్ష సాయి బాధితురాలి లాయర్ నాగూర్ బాబు Ntv తో మాట్లాతూ వాస్తవాలు బయటపెట్టారు. బాధితురాలు హర్ష సాయి హీరోగా నిర్మిస్తున్న ‘మెగా’ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. 2022 లో ఒక సాంగ్ కోసం బాధితురాలు తొలిసారి హర్ష సాయిని కలిశారు. ఆ సమయంలో తనకు మంచి ఫేమ్ ఉంది. తన వద్ద ఒక స్టోరీ ఉంది అని హర్ష బాధితురాలికి చెప్పాడు. తన స్టోరీని…
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. రీసెంట్ గా రిలీజైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా బ్యానర్స్‌పై వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. Also Read : Suriya45 : చిన్న దర్శకుడితో తమిళ హీరో సూర్య భారీ సినిమా.. ఫస్ట్ సింగిల్…
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్…
శ్రీవారి లడ్డూ పై వివాదాలు నడుస్తున్న తరుణంలో సత్యం సుందరం సినిమా ప్రమోషన్ ఈవెంట్లో తమిళ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణం అయ్యాయి. ఇంతకీ కార్తీ ఆ ఈవెంట్లో ఏమన్నాడు అంటే ‘ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడొద్దు, అది సెన్సిటివ్ టాపిక్ , మనకి వద్దు లడ్డూ , అసలు లడ్డూ గురించే టాపిక్ వద్దు’ అని అన్నాడు. కాగా ఈ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం ఘాటుగా స్పందించారు. ప్రాయశ్చిత్త దీక్ష మూడవ రోజులో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్ నటిషున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో రెండేళ్ల కిందట స్టార్ట్ అయిన ఈ చిత్ర షూటింగ్ శంకర్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. భారతీయుడు -2 రిలీజ్ కోసం గేమ్ ఛేంజర్ ను పక్కన పెట్టాడు శంకర్. తాజగా ఈ చిత్ర షూటింగ్ ను మల్లి స్టార్ట్…