ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారనే వార్త దేశంలో ప్రకంపనలు సృష్టిస్తే, కొందరు మాత్రం అగౌరవంగా స్పందించడాన్ని ఖండిస్తూ కేరళ సినీ దర్శకుడు అలీ అక్బర్ తనకు మతంపై నమ్మకం పోయిందని, తన భార్యతో కలిసి హిందూ మతంలోకి మారతానని అన్నారు. అంతకుముందు ఒక వీడియోలో జనరల్ బిపిన్ రావత్ మరణం గురించి పోస్ట్‌లపై నవ్వుతూ ఎమోజీలతో స్పందించిన వారి పట్ల అలీ అక్బర్ తన ధిక్కారాన్నిఅసంతృప్తిని వ్యక్తం చేశారు.…